RBI Job Notifications : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)లో కొత్తగా 650 RBI అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి|The Reserve Bank of India (RBI) has issued 650 new RBI Assistant job notifications

Spread the love
RBI Job Notifications : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)లో కొత్తగా 650 RBI అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి|The Reserve Bank of India (RBI) has issued 650 new RBI Assistant job notifications :

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా 650 RBI అసిస్టెంట్ పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ పోస్టులకు అభ్యర్థులను Preliminary Exam, Main Exam, మరియు Language Proficiency Test(LPT) ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇతర బ్యాంకుల్లో ఉద్యోగాలు చేయాలి అనుకునే అభ్యర్థులకు ఇది ఒక సువర్ణవకాశం.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. మరియు కంప్యూటర్లో వర్డ్ ప్రెస్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. జీతం నెలకు 29, 000 నుండి మొదలవుతుంది.

The Reserve Bank of India (RBI) has issued 650 new RBI Assistant job notifications :

16 ఫిబ్రవరి 2026 నుంచి 08 మార్చి 2026 వరకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆకర్షనీయమైన జీతంతో బ్యాంకులో పనిచేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. ఈ WWW.rbi.org.in వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

RBI అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 650
ముంబై
చెన్నై
కోల్‌కతా
ఢిల్లీ
హైదరాబాద్
బెంగళూరు
అహ్మదాబాద్
భోపాల్
గువహతి
జైపూర్
పాట్నా
చండీగఢ్
నాగ్‌పూర్
జమ్మూ
తిరువనంతపురం
(ముంబైలో అత్యధికంగా 249 పోస్టులు ఉన్నాయి)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top