SBI Jobs Notification : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసింది |State Bank of India has released new job notifications

Spread the love
SBI Jobs Notification : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసింది |State Bank of India has released new jobs notifications :

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఉద్యోగ రిక్రూట్మెంట్ కోసం కొత్తగా నోటిఫికేషన్లను విడుదల చేసింది.స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్.(SCO)గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. SBI లోఉద్యోగాలు, ఇతర బ్యాక్ జాబ్స్ కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇదొక మంచి అవకాశం. SBI మొత్తం 12 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

State Bank of India has released new jobs notifications :

బ్యాంక్ జాబ్స్ చేయాలని ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు 24 ఫిబ్రవరి 2026 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అభ్యర్థులు B. E/B.Tech/IT/Electronics/ Software engineering/MCA/M.Tech/M.Sc అర్హత కలిగి ఉండాలి. 16 మార్చి2026 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఈ https://sbi.bank.in/web/careers అధికారిక వెబ్సైట్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఖాళీ ఉన్న పోస్టుల వివరాలు క్రింద పేర్కొనబడినవి :
Deputy Manager – IT Security Expert – 1 Post
Deputy Manager – Emerging Technology – 4 Posts
Deputy Manager – Cyber Security Analyst – 2 Posts
Deputy Manager – Incident Management & Forensics – 2 Posts
Deputy Manager – Test Engineers – 3 Posts

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top