AIIMS New Job Notifications : నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు కొత్తగా నోటిఫికేషన్లు వచ్చేసాయి.| New notifications have been issued for Nursing Officer jobs.

Spread the love
నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు కొత్తగా నోటిఫికేషన్లు వచ్చేసాయి. New notifications have been issued for Nursing Officer jobs :నర్సింగ్ ఆఫీసర్ల నియామకం కోసం NORCET-10( నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఎగ్జామ్ నోటిఫికేషన్లను AIIMS ( ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ) విడుదల చేసింది.16 మార్చ్,2026 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ.అర్హత ఉన్న అభ్యర్థులు WWW.aiimsexams.an.in ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాలి.

  
NORCET ఎగ్జామ్ ద్వారా AIIMS ఇన్ స్టిట్యూట్ నందు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులందు నర్సింగ్ ఆఫీసర్లను నియమిస్తారు.ఈ NORCET ఎగ్జామ్ సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు ఇది ఒక జాతీయ స్థాయి పరీక్ష ఈ ఎగ్జామ్ కంప్యూటర్ ఆధారంగా నిర్వహించబడుతుంది. దీనికోసం ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానించబడింది. దీనికి అభ్యర్థులు B.Sc. ( ఆనర్స్ )/B.SC. నర్సింగ్ పూర్తిచేయాలి. AIIMS న్యూఢిల్లీ నిర్వహించే NORCET పరీక్షకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ https://WWW.aiimsexams.an.inవెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.WWW.alimsexams.ac.in ద్వారా దరఖాస్తు ఫామ్ నింపడానికి సూచనలను పొందవచ్చు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top