HPCL Jobs Notifications :హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) లో కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి.|New job notifications have been released in Hindustan Petroleum Corporation Limited.

Spread the love

HPCL Jobs Notifications :హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) లో కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి.|New job notifications have been released in Hindustan Petroleum Corporation Limited :

భారతదేశంలో ఎంతో ప్రఖ్యాతి పొందిన హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) కొత్తగా ఉద్యోగం నోటిఫికేషన్లను విడుదల చేసింది. 300 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. అయితే దీనిలో భాగంగా ఫ్రెషర్స్ మరియు అనుభవం కలిగిన అభ్యర్థుల కొరకు భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేశారు.అభ్యర్థులు బిఇ/ బీటెక్ /డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.అభ్యర్థులు https://WWW.hindustanpetroleum.com/careers ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాలి.

 

 

ఫ్రెషర్స్ అయిన అభ్యర్థుల కోసం పోస్టులు :

  • Junior Executive పోస్టులు

Mechanical – 207

Electrical – 117

Civil – 19

Chemical – 27

Quality Control – 12

HR – 5

Fire & Safety – 16

  • Engineers (B.Tech)

Mechanical – 72

Electrical – 37

Civil – 17

Chemical – 15

  • Finance Officers

CA – 30

CMA – 4

MBA Finance – 4

  • Officer HR – 6
  • Officer IS – 20

అనుభవజ్ఞులు అయినా అభ్యర్థుల కోసం పోస్టులు:

Senior Officer – Safety (UP, TN, Kerala, Goa, HQO)
Senior Officer – Sales (Retail/Lubes/LPG)
Officer – CBG Operations
HR Legal Officer
Company Secretary
Manager – Sustainability
Deputy General Manager – Technical Services
IS (Cyber Security, Data Management, Enterprise Architect)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top