
Central Bank Of India Jobs : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కొత్తగా భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి|
New huge job notifications have come out in Central Bank of India :
భారతదేశానికి కేంద్ర బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI) కొత్తగా భారీ ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది. మొత్తం 275 పోస్టులను భర్తీ చేస్తు నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ వంటి పోస్టుల ఖాళీలను భర్తీ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. 28 ఫిబ్రవరి 2026 నుంచి 23 మార్చి 2026 వరకు దరఖాస్తులు చేసుకోగలరు.

New huge job notifications have come out in Central Bank of India :
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. సాఫ్ట్వేర్ డెవలపర్, మొబైల్ డెవలపర్, డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్, డిజిటల్ ఛానల్ మేనేజర్, క్లౌడ్ మేనేజర్, విండోస్ మరియు యాక్టివ్ డైరెక్టరి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, అయితే ఆఫీసర్, రిస్క్ మేనేజర్ మొదలైన పోస్టులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు B.E/B.Tech/MCA రాత కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు విద్య మరియు అనుభవం కలిగిన సర్టిఫికెట్లు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్ట్ ఆధారంగా అనుభవం మారుతుంది.
- సంస్థ పేరు(Institution name): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI)
- పోస్టుల సంఖ్య(Number of posts) : 275
- పోస్ట్ పేరు(Post Name) : స్పెషలిస్ట్ ఆఫీసర్
Software Developer (Java / Dot Net)
Mobile Developer (Android / iOs)
Database Administrator (DBA)
Digital Channel Manager
Linux / Solaris / Storage / OpenShift
Windows & Active Directory
Cloud Manager
Information Security / Cyber Security
Network Administrator
IT Officer
Risk Manager
Taxation / CA - విద్యార్హతలు ( Education Qualification):
B.E/B.Tech(కంప్యూటర్ సైన్స్ / ఐటి / ఎలక్ట్రానిక్స్ / కమ్యూనికేషన్స్)
MCA(ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం) - జీతం(Salary) :
స్కేల్ I : ₹48,480 – ₹85,920)
స్కేల్ II : ₹64,820 – ₹93,960)
స్కేల్ III : ₹85,920 – ₹105,280)
స్కేల్ IV : ₹102,300 – ₹120,940) - దరఖాస్తు ప్రారంభ తేదీ(Application start date):28/02/2026
- దరఖాస్తు చివరి తేదీ (Application deadline):23/03/2026
- ఆన్లైన్ పరీక్ష(online exam) : ఏప్రియల్2026
- అనుభవం(Experience) :
స్కేల్ I – కనీసం 2 సంవత్సరాలు
స్కేల్II – 4 సంవత్సరాలు
స్కేల్III – 6 సంవత్సరాలు
స్కేల్IV – 10 సంవత్సరాలు - ఎంపిక విధానం(selection process) :
Online examination
Interview - వెబ్ సైట్ పేరు ( website name) : https://ibpsreg.ibps.in/cbisofeb26/