
RRB Job Notifications : RRB లో కొత్తగా 21,997 ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి|21,997 New Job Notifications Have Been Received in RRB :
భారత రైల్వే శాఖల కొత్తగా భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. మొత్తం 21, 997 పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. భారత రైల్వే శాఖలో పనిచేయాలి అనుకునే వారికి ఇదొక మంచి సువర్ణ అవకాశం. 10th/ ITI మరియు నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ (NAC)చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.

21,997 New Job Notifications Have Been Received in RRB :
31 జనవరి 2026 నుంచి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 4మార్చి 2026, కానీ RRB చివరి తేదీని పొడిగించడం జరిగింది. 14 మార్చి 2026 వరకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. జీతం 18,000మొదలవుతుంది.
- సంస్థ పేరు(Institution name): రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB)
- పోస్టుల సంఖ్య(Number of posts) : 21,997
- వయో పరిమితి(Age limit): 18 నుంచి 33 సంవత్సరాలు
- వయసు సడలింపు( Age Relaxation) :
SC/ST - 5Years
OBC - 3Years
PWBD - 15 Years
మాజీసైనికుడు - నిబంధనల ప్రకారం
వితంతువులు / విడాకులు తీసుకున్న మహిళలు : 40 Years - విద్యార్హతలు ( Education Qualification):
10th/ ITI/ నేషనల్ అప్రెంటిస్షిప్ - జీతం(Salary) : 18,000 స్టార్టింగ్
- దరఖాస్తు ప్రారంభ తేదీ(Application start date):31/01/2026
- దరఖాస్తు చివరి తేదీ (Application deadline):14/03/2026
- దరఖాస్తు రుసుము(Application fees) :
General/OBC/EWS : ₹500(₹400 వెనక్కి ఇవ్వబడతాయి)
SC/ST/PWBD/Female/Ex-Service/EBC : ₹250( పూర్తిగా వెనక్కి ఇవ్వబడతాయి )
అభ్యర్థులు పరీక్షకు హాజరు అయిన ఎడల మాత్రమే ఈ డబ్బులు వెనక్కి ఇవ్వబడతాయి. - అప్లికేషన్ మోడ్(Application mode): ఆన్లైన్
- వెబ్ సైట్ పేరు ( website name) : rrbapply. gov.in