Railway Job Notifications : రైల్వే శాఖలో కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి. దీనికి ఎటువంటి రాత పరీక్ష లేదు|New Job Notifications Has Been Released By Indian Railways

Spread the love
Railway Job Notifications : రైల్వే శాఖలో కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి. దీనికి ఎటువంటి రాత పరీక్ష లేదు|New Job Notifications Has Been Released By Indian Railways :

భారత వెస్ట్రన్ రైల్వే (RRC-WR)శాఖలో కొత్తగా భారీ ఉద్యోగం నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. మొత్తం 5,349 ఖాళీ పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేశారు. అప్రెంటీస్ ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 10th(50% Marks)మరియు ITI అర్హత కలిగి ఉండాలి. పదో తరగతి మరియు ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం.

New Job Notifications Has Been Released By Indian Railways :

అర్హత కలిగిన అభ్యర్థులు 21 ఫిబ్రవరి 2026 తేదీ నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 23 మార్చి 2026. వెస్ట్రన్ రైల్వే డివిజన్స్ లో ఉద్యోగం పొందడానికి ఇది ఒక మంచి అవకాశం.ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://WWW.rrc-Wr.com ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top