
High Court Job Recruitment :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో హైకోర్టు నందు మొత్తం 300 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో హైకోర్టు నందు మొత్తం 300 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో హైకోర్టు నందు మొత్తం 300 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది.
అభ్యర్థులు 30 మార్చి2026 నుంచి 19 ఏప్రిల్ 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తగిన విద్యార్హత సర్టిఫికెట్లు,క్యాస్ట్ సర్టిఫికెట్, EWS/PWBD సర్టిఫికెట్, ఫోటో,సిగ్నేచర్ ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు https://aphc.gov.in ఈ వెబ్సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- సంస్థ పేరు(Institution name): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(APHC)
- పోస్టుల సంఖ్య(Number of posts): 300
- పోస్టుల పేర్లు(Post Names) :
Section Officer 05
Senior System Officer 01
Computer Operator 31
Assistant Librarian 01
Librarian Grade-II 01
U.D. Stenographer 07
Assistant 78
Examiner 27
Typist 44
Copyist 34
Data Entry Operator 50
Stenographer 01
Office Subordinate 20 - వయో పరిమితి(Age limit):
18 నుంచి 42 సంవత్సరాలు
SC/ST/BC/EWS: 5 సంవత్సరాల సడలింపు
PwBD: 10 సంవత్సరాల సడలింపు - విద్యార్హతలు ( Education Qualification):
Section Officer: Law Degree
Computer Operator: Computer Science Degree + Typing
Assistant / Examiner / Typist: Any Degree
Librarian Posts: Degree + B.Li.Sc
Office Subordinate: 7వ తరగతి పాస్ - దరఖాస్తు ప్రారంభ తేదీ(Application start date):30/03/2026
- దరఖాస్తు చివరి తేదీ (Application deadline):19/04/2026
- దరఖాస్తు రుసుము(Application fees) :
SC/ST/PH - ₹400
OC/BC/EWS - ₹800 - అప్లికేషన్ మోడ్(Application mode): ఆన్లైన్
- వెబ్ సైట్ పేరు ( website name) : https://aphc.gov.in