
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం కొత్తగా ఉద్యోగం నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది|The Government of Andhra Pradesh has released new job notifications :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులను Welfare of Differently Abled, Transgender & Senior Citizens Department కొరకు విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఆరు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు కేవలం దివ్యాంగుల కొరకు మాత్రమే కేటాయించబడినవి.

Government of Andhra Pradesh has released new job notifications :
ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రేరియన్,ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్- 2,కుక్, వాచ్మెన్ మరియు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ మొదలైన పోస్టులకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. దివ్యాంగ అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. విద్యార్హత పోస్టుల వారీగా ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. 16 ఏప్రిల్ 2026 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.
దరఖాస్తు చేయు విధానం:
అభ్యర్థులు తమ వివరాలు అన్నీ ఒక మందపాటి తెల్ల కాగితం మీద నింపి అవసరం అయినా సర్టిఫికెట్స్ అన్ని జత పరచాలి. మీరు పూర్తి చేసిన దరఖాస్తులను మీరే స్వయంగా తీసుకువెళ్లి ఈ చిరునామా నందు ఇవ్వాలి Help Desk, Collectorate Record Room,
Anantapuramu District
- సంస్థ పేరు(Institution name): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్లు & సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ (Welfare of Differently Abled, Transgender & Senior Citizens Department), అనంతపురము జిల్లా.
- స్థలం(Place): అనంతపురం
- పోస్టుల సంఖ్య(Number of posts): 6
- పోస్టుల పేర్లు(Post Names) :
Librarian
Office Subordinate
Lab Technician Grade-II
Cook
Watchman
Carry Forward Vacancy – 1 - వయో పరిమితి(Age limit):
18 నుండి 52
దివ్యాంగులకు వయసులో సడలింపు వర్తిస్తుంది - విద్యార్హతలు ( Education Qualification):
Librarian
ఇంటర్మీడియట్ప్రస్తుత వ్యవహారాలు 2026
BLIS / MLIS డిగ్రీ
Office Subordinate
7వ తరగతి పాస్
సైకిల్ తొక్కగలగాలి
Lab Technician Grade-II
SSC + DMLT లేదా
B.Sc Medical Lab Technology
Cook
తెలుగు చదవడం, రాయడం రావాలి
వంటలో కనీసం 1 సంవత్సరం అనుభవం
Watchman
5వ తరగతి పాస్
Ex-serviceman / Home Guard వారికి ప్రాధాన్యం
- అవసరమైన పత్రాలు( Required Documents)
పాస్పోర్ట్ సైజ్ ఫోటో
DOB / SSC సర్టిఫికేట్
విద్యార్హత సర్టిఫికేట్లు
SADAREM దివ్యాంగ సర్టిఫికేట్
స్థానిక ధృవీకరణ పత్రం
Employment Registration Card