
సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL), కోల్ ఇండియా లిమిటెడ్ భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేయడం జరిగింది |South Eastern Coalfields Limited (SECL), has released a massive job notification :
South Eastern Coalfields Limited (SECL), Coal India Limited భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ నందు మొత్తం 1055 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ నందు మైనింగ్ సర్దార్ గ్రేడ్ C,డిప్యూటీ సర్వేయర్ గ్రేడ్ మరియు సహాయ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) మొదలైన పోస్టులు కలవు.

South Eastern Coalfields Limited (SECL), has released a massive job notification :
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. బేసిక్ శాలరీ ₹47,330 నుండి మొదలవుతుంది. మరియు డి ఎ, బోనస్ లు మొదలైనవి కూడా లభిస్తాయి. టెక్నికల్ స్కిల్స్ కలిగిన అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 14 మే 2026 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.
- సంస్థ పేరు(Institution name): South Eastern Coalfields Limited (SECL), Coal India Limited
- పోస్టుల సంఖ్య(Number of posts): 1055
- పోస్టుల పేర్లు(Post Names) :
మైనింగ్ సర్దార్ గ్రేడ్ C – 577
డిప్యూటీ సర్వేయర్ గ్రేడ్ C – 43
సహాయ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) – 435 - వయో పరిమితి(Age limit):
18 నుండి 30 వరకు
cast ఆధారంగా వయసు సడలింపు ఉంటుంది - విద్యార్హతలు ( Education Qualification):
Mining Sirdar
10th pass
DGMS certificate
Valid Gas Testing & First Aid Certificate
Dy Surveyor
10th / Diploma / Degree in Mining / Survey
Surveyor certificate
Assistant Foreman (Electrical)
10th + Diploma / Degree in Electrical Engineering
3 years experience - దరఖాస్తు ప్రారంభ తేదీ(Application start date):15/03/2026
- దరఖాస్తు చివరి తేదీ (Application deadline):14/05/2026
- అప్లికేషన్ మోడ్(Application mode): ఆన్లైన్(Online)
- వెబ్ సైట్ పేరు ( website name) : https://www.secl-cil.in