
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాల నందు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషలను విడుదల చేయడం జరిగింది.|New Job Notifications Have Been Released At The Andhra Pradesh Government Medical College :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వ కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పటల్ నందు ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది. దీనికి ఎటువంటి రాత పరీక్ష లేదు. ఈ నోటిఫికేషన్ నందు కంప్యూటర్ ప్రోగ్రామర్, శారీరక విద్య శిక్షకుడు, ఎలక్ట్రికల్ హెల్పర్, శవగృహ సహాయకుడు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, మానసిక సామాజిక కార్యకర్త, స్పీచ్ థెరపిస్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ & అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు మొదలైన పోస్టుల కొరకు నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాల కొరకు అభ్యర్థులు 10th, Inter, Diploma మరియు Any Degree అర్హత కలిగి ఉండాలి.

New Job Notifications Have Been Released At The Andhra Pradesh Government Medical College :
ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్య అర్హతలతో ఈ పోస్టులకు ఆఫ్లైన్(Offline) పద్ధతిలో దరఖాస్తు చేసుకోగలరు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. జీతం ₹15,000 నుండి 54,060 వరకు ఉంటుంది. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. 29 ఏప్రిల్ 2026 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.
దరఖాస్తు చేయు విధానం :
1.విద్యార్హత సర్టిఫికెట్లు
2.కుల ధ్రువీకరణ పత్రం
3.టెక్నికల్ స్కిల్స్ సర్టిఫికెట్లు
4.ఫోటోలు
5.మీరు గతంలో ఎక్కడైనా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్
అభ్యర్థులు పైన తెలిపిన సర్టిఫికెట్లతో ఆఫ్లైన్(Offline) పద్ధతిలో ప్రిన్సిపల్ కార్యాలయం,ప్రభుత్వ వైద్య కళాశాల,రాజమహేంద్రవరం,తూర్పుగోదావరి జిల్లా. ఈ చిరునామా నందు సమర్పించాలి.
- సంస్థ పేరు(Institution name): ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్
- స్థలం(Place): రాజమహేంద్రవరం
- పోస్టుల సంఖ్య(Number of posts): 39
- పోస్టుల పేర్లు(Post Names) :
కంప్యూటర్ ప్రోగ్రామర్,
శారీరక విద్య శిక్షకుడు,
ఎలక్ట్రికల్ హెల్పర్,
శవగృహ సహాయకుడు,
నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్,
మానసిక సామాజిక కార్యకర్త,
స్పీచ్ థెరపిస్ట్,
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్,
చైల్డ్ సైకాలజిస్ట్,
క్లినికల్ సైకాలజిస్ట్
అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు - వయో పరిమితి(Age limit):
18 నుండి 52 వరకు - విద్యార్హతలు ( Education Qualification):
10th, Inter, Diploma మరియు Any Degree - దరఖాస్తు ప్రారంభ తేదీ(Application start date):15/04/2026
- దరఖాస్తు చివరి తేదీ (Application deadline):29/04/2026
- అప్లికేషన్ మోడ్(Application mode): ఆఫ్లైన్ (offline)
- అవసరమైన పత్రాలు(Required Documents):
1. విద్యార్హత సర్టిఫికెట్లు
2.కుల ధ్రువీకరణ పత్రం
3.టెక్నికల్ స్కిల్స్ సర్టిఫికెట్లు
4.ఫోటోలు
5.మీరు గతంలో ఎక్కడైనా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్. - చిరునామా(Address) :
ప్రిన్సిపల్ కార్యాలయం,ప్రభుత్వ వైద్య కళాశాల,రాజమహేంద్రవరం,తూర్పుగోదావరి జిల్లా. ఈ చిరునామా నందు సమర్పించాలి.