
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకు శుభవార్త. LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కొత్తగా ఉద్యోగం నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది|LIC Housing Finance Limited Has Released New Job Notifications :
LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నందు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి. మొత్తం 180 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ నందు కనీసం 55% మార్కులు కలిగి ఉండాలి. కంప్యూటర్ సిస్టమ్ నందు పరిజ్ఞానం కలిగి ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. జీతం స్టార్టింగ్ ₹41,509 మధ్యలో ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అధికారిక వెబ్సైట్ WWW.lichousing.com ద్వారా ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకోగలరు. 30 ఏప్రిల్ 2026 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం.
గమనిక: Distance/correspondence/part time courses NOt Eligible
- సంస్థ పేరు(Institution name): LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL)
- పోస్టుల సంఖ్య(Number of posts): 180
- పోస్టుల పేర్లు(Post Names) : జూనియర్ అసిస్టెంట్
- వయో పరిమితి(Age limit):
21 నుండి 30 వరకు - విద్యార్హతలు ( Education Qualification):
Degree (55% మార్కులు)
గమనిక: Distance/correspondence/part time courses NOt Eligible - దరఖాస్తు ప్రారంభ తేదీ(Application start date):16/04/2026
- దరఖాస్తు చివరి తేదీ (Application deadline):30/04/2026
- అప్లికేషన్ మోడ్(Application mode): ఆన్లైన్(Online )
- వెబ్ సైట్ పేరు ( website name) : WWW.lichousing.com
- దరఖాస్తు రుసుము(Application Fee) : ₹800+18%GST
Whatsapp Group