
శ్రీ కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగాలలో ఉద్యోగాల కోసం 26-27 సంవత్సరానికి ప్రధానమంత్రి వాకింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా నోటిఫికేషన్ విడుదల చేశారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీ కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగాలలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఆ ఉద్యోగాలు ఏమిటి అనగా PGT లో (ఇంగ్లీష్, హిందీ,కెమిస్ట్రీ,బయాలజీ ), TGT లో ( సైన్స్, ఇంగ్లీష్ ,సోషల్ సైన్స్ ,సంస్కృతం, గణితం ), తెలుగు భాష ఉపాధ్యాయుడు, ప్రాథమిక ఉపాధ్యాయుడు, కంప్యూటర్ బోధకుడు, క్రీడా శిక్షకుడు, బల్వాటిక ఉపాధ్యాయుడు, విద్యా సలహాదారు, ప్రత్యేక విద్యావేత్త, నర్సు, వృత్తి విద్యా బోధకుడు మొదలైన ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాల కొరకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు విద్యార్హతలు మరియు దరఖాస్తు ఫామ్ యొక్క ఫార్మాట్ కొరకు పాఠశాల వెబ్సైట్ https://karimnagar.kvr.ac.inనుండి డౌన్లోడ్ చేసుకోగలరు, దరఖాస్తు ఫామ్ ని పూర్తిగా నింపి అన్ని విద్య అర్హతల సాంకేతిక మరియు వృత్తిపరమైన అర్హతల సర్టిఫికెట్లు మరియు మార్కుల కాపీలను జోడించి చివరి తేదీ లోపు సమర్పించాలి. ఉదయం 8:30 నుండి 10 గంటల మధ్య అభ్యర్థులు రిపోర్ట్ చేయాలి. ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి
-
సంస్థ పేరు(Institution name):
పీఎమ్ శ్రీ కేంద్రీయ విద్యాలయ ( PM SHRI Kendriya Vidyalaya) - టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు(Teaching and Non-Teaching Posts): PGT లో (ఇంగ్లీష్, హిందీ,కెమిస్ట్రీ,బయాలజీ ), TGT లో ( సైన్స్ ఇంగ్లీష్ సోషల్ సైన్స్ సంస్కృతం గణితం ), తెలుగు భాష ఉపాధ్యాయుడు, ప్రాథమిక ఉపాధ్యాయుడు, కంప్యూటర్ బోధకుడు, క్రీడా శిక్షకుడు, బల్వాటిక ఉపాధ్యాయుడు, విద్యా సలహాదారు, ప్రత్యేక విద్యావేత్త, నర్సు, వృత్తి విద్యా బోధకుడు.
- పోస్టుల సంఖ్య(Number of posts): -
- రిక్రూట్మెంట్ విధానం(Recruitment process): డైరెక్ట్ రిక్రూట్మెంట్
- వయో పరిమితి(Age limit): 18 నుండి65 సంవత్సరాలు
- విద్యార్హతలు ( Education Qualification):
B.sc. నర్సింగ్, GNM - జీతం( Salary): ₹44,900 నుండి₹1,42,400
- అప్లికేషన్ ఫీజు (Application fee ) : అప్లికేషన్ కి ఫీజు లేదు
- దరఖాస్తు ప్రారంభ తేదీ(Application start date):24/02/2026
- దరఖాస్తు చివరి తేదీ (Application deadline):06/03/2026
- అప్లికేషన్ మోడ్(Application mode): వాకింగ్ ఇంటర్వ్యూ అనగా నేరుగా హాజరయ్యే ఇంటర్వ్యూ ఆధారంగా
- వెబ్ సైట్ పేరు ( website name):https://karimnagar.kvr.ac.in