NFSU New Assistant Jobs : నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో కొత్తగా అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి |New Assistant job notifications have been issued at the NFSU

Spread the love
NFSU New Assistant Jobs : నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో కొత్తగా అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి |New Assistant job notifications have been issued at the NFSU :

నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ(NFSU) ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. దీనిలో సెక్షన్ ఆఫీసర్ డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ పోస్టుల నియామకం కోసం అవసరమైన విద్య అర్హతలు మరియు పని అనుభవం సంబంధించిన సర్టిఫికెట్లు కలిగిన భారతీయుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది.

New Assistant job notifications have been issued at the NFSU :

డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.జీతం ₹19,900 నుంచి ₹63,200 మధ్యలో ఇస్తారు.23 మార్చి 2026 ఆన్లైన్ అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ. అర్హత కలిగిన అభ్యర్థులు ఈhttps://nfsu.ac.in/Regular_Recruitment వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.NFSU విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దీనిలో మొత్తం సెక్షన్ ఆఫీసర్ డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఉద్యోగాలలో 25 ఖాళీలు ఉన్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top