
SAI Jobs : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది|Sports Authority of India (SAI) has released new job notifications :
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) ఒక అత్యున్నత జాతీయ క్రీడా సంస్థ.పెర్ఫార్మెన్స్ అనలిస్ట్‌ల నియామకాలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) కొత్తగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. మొత్తం 48 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది.అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత శాఖలలో బ్యాచిలర్స్ డిగ్రీ (లేదా) మాస్టర్స్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

డేటా విశ్లేషకులకు ఇది ఒక సువర్ణ అవకాశం.అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.https://sportsauthorityofindia.nic.in ఈ వెబ్సైట్ ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. 02 ఫిబ్రవరి 2026 నుంచి 09 మార్చి 2026 వరకు అధికారం నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.
రిక్రూట్మెంట్ విధానం ఈ క్రింద పేర్కొనబడింది:
SAI పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ ఎంపిక CBT పరీక్ష ద్వారా జరుగుతుంది.
CBT 100 MCQ లను కలిగి ఉంటుంది
CBT కాల వ్యవధి 2 గంటలు.
ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.

- సంస్థ పేరు(Institution name): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI)
- పోస్టుల సంఖ్య(Number of posts): 48
- పోస్టుల పేరు(Posts Name) :
– ఆంత్రోపోమెట్రీ-01
– బయోమెకానిక్స్-01
– న్యూట్రిషన్- 04
– ఫిజియోథెరపీ- 24
– ఫిజియాలజీ- 04
– సైకాలజీ- 04
– స్ట్రెంత్ అండ్ కండిషనింగ్- 10 - వయో పరిమితి(Age limit): 18 నుంచి 30 సంవత్సరాలు
- ఉద్యోగ స్థానం (Job Location) : భారతదేశం అంతటా
- విద్యార్హతలు ( Education Qualification):
బ్యాచిలర్స్ డిగ్రీ (లేదా) మాస్టర్స్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. - దరఖాస్తు ప్రారంభ తేదీ(Application start date):10/02/2026
- దరఖాస్తు చివరి తేదీ (Application deadline):09/03/2026
- దరఖాస్తు రుసుము(Application fees) :
General/OBC/EWS - ₹2000/-
SC/ST/PWS - ₹1500/- - పరీక్ష తేదీ( Examination Date) : Intimate later
- అప్లికేషన్ మోడ్(Application mode): ఆన్లైన్
- వెబ్ సైట్ పేరు ( website name) : https://sportsauthorityofindia.nic.in
- జీతం(salary) : Rs. 35400- 112400/-