RRB Job Notifications : RRB లో కొత్తగా 21,997 ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి|21,997 New Job Notifications Are Relesed in RRB

Spread the love
RRB Job Notifications : RRB లో కొత్తగా 21,997 ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి|21,997 New Job Notifications Have Been Received in RRB :

భారత రైల్వే శాఖల కొత్తగా భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. మొత్తం 21, 997 పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. భారత రైల్వే శాఖలో పనిచేయాలి అనుకునే వారికి ఇదొక మంచి సువర్ణ అవకాశం. 10th/ ITI మరియు నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ (NAC)చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.

21,997 New Job Notifications Have Been Received in RRB :

31 జనవరి 2026 నుంచి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 4మార్చి 2026, కానీ RRB చివరి తేదీని పొడిగించడం జరిగింది. 14 మార్చి 2026 వరకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. జీతం 18,000మొదలవుతుంది.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top