Government Job Notifications : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాల నందు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషలను విడుదల చేయడం జరిగింది.|New Job Notifications Have Been Released At The Andhra Pradesh Government Medical College.

Spread the love
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాల నందు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషలను విడుదల చేయడం జరిగింది.|New Job Notifications Have Been Released At The Andhra Pradesh Government Medical College :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వ కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పటల్ నందు ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది. దీనికి ఎటువంటి రాత పరీక్ష లేదు. ఈ నోటిఫికేషన్ నందు కంప్యూటర్ ప్రోగ్రామర్, శారీరక విద్య శిక్షకుడు, ఎలక్ట్రికల్ హెల్పర్, శవగృహ సహాయకుడు, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, మానసిక సామాజిక కార్యకర్త, స్పీచ్ థెరపిస్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ & అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు మొదలైన పోస్టుల కొరకు నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాల కొరకు అభ్యర్థులు 10th, Inter, Diploma మరియు Any Degree అర్హత కలిగి ఉండాలి.

New Job Notifications Have Been Released At The Andhra Pradesh Government Medical College :

ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్య అర్హతలతో ఈ పోస్టులకు ఆఫ్లైన్(Offline) పద్ధతిలో దరఖాస్తు చేసుకోగలరు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. జీతం ₹15,000 నుండి 54,060 వరకు ఉంటుంది. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. 29 ఏప్రిల్ 2026 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.

దరఖాస్తు చేయు విధానం :

1.విద్యార్హత సర్టిఫికెట్లు
2.కుల ధ్రువీకరణ పత్రం
3.టెక్నికల్ స్కిల్స్ సర్టిఫికెట్లు
4.ఫోటోలు
5.మీరు గతంలో ఎక్కడైనా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్
అభ్యర్థులు పైన తెలిపిన సర్టిఫికెట్లతో ఆఫ్లైన్(Offline) పద్ధతిలో ప్రిన్సిపల్ కార్యాలయం,ప్రభుత్వ వైద్య కళాశాల,రాజమహేంద్రవరం,తూర్పుగోదావరి జిల్లా. ఈ చిరునామా నందు సమర్పించాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top