
విద్యుత్ సబ్ స్టేషన్ నందు జూనియర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చేసాయి| Notifications For Junior Officer Posts At The Electricity Substation Have Been Released :
విద్యుత్ సబ్ స్టేషన్ నందు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయి. పవర్ గ్రిడ్ కోపరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) మొత్తం 668 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. డిప్లొమా ట్రైని, జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్ మరియు జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ ఈ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్లు విడుదల చేశారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 10th, ITI, Diploma Any Degree అర్హత కలిగి ఉండాలి. అయితే డిప్లమా, ఐటిఐ చేయకుండా నేరుగా B. Tech/BE/M.Tech మొదలైన ఉన్నత చదువులు చదివిన వారికి అర్హత లేదు.

Notifications For Junior Officer Posts At The Electricity Substation Have Been Released :
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ పద్ధతి ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. ₹21,500 నుండి నెల జీతం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అధికారిక వెబ్సైట్ https://WWW.Powergrid.in ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. 11 మే 2026 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంచుకోవడం జరుగుతుంది.అభ్యర్థులు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. దీనికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
- సంస్థ పేరు(Institution name): పవర్ గ్రిడ్ కోపరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(POWERGRID)
- పోస్టుల సంఖ్య(Number of posts): 668
- పోస్టుల పేర్లు(Post Names) : డిప్లొమా ట్రైనీ – (ఎలక్ట్రికల్)/ (సివిల్)/(సర్వే), జూనియర్ ఆఫీసర్ ట్రైనీ -(హెచ్ఆర్)/ (ఎఫ్&ఏ) మరియు జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (సర్వే)
- వయో పరిమితి(Age limit):
18 నుండి 27 వరకు - విద్యార్హతలు ( Education Qualification):
10th, ITI, Diploma Any Degree అర్హత కలిగి ఉండాలి. అయితే డిప్లమా, ఐటిఐ చేయకుండా నేరుగా B. Tech/BE/M.Tech మొదలైన ఉన్నత చదువులు చదివిన వారికి అర్హత లేదు. - దరఖాస్తు రుసుము(Application Fee) :
SC/ST/PWBD/Ex-SM : No Fee
జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టునకు : ₹200
మిగిలిన అన్ని పోస్టులకు : ₹300 - దరఖాస్తు ప్రారంభ తేదీ(Application start date):20/04/2026
- దరఖాస్తు చివరి తేదీ (Application deadline):11/05/2026
- అప్లికేషన్ మోడ్(Application mode): ఆన్లైన్(Online )
- వెబ్ సైట్ పేరు ( website name) : https://WWW.Powergrid.in