SSC Jobs Notification : ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ& డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ మరియు ట్రైనింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నందు భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి.Massive job notifications have been released by the SSC (Staff Selection Commission)

Spread the love
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ మరియు ట్రైనింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నందు భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి.Massive job notifications have been released by the SSC (Staff Selection Commission):

10th, Inter, Degree అర్హతతో కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం జరిగింది.SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ నందు మొత్తం 3003 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లను విడుదల చేసింది. గవర్నమెంట్ జాబ్ పొందడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ నందు స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, లేబరటరీ అటెండెంట్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రిల్లింగ్ అసిస్టెంట్ గ్రేడ్-1,లేబరటరీ అటెండెంట్ గ్రేడ్ -1, ల్యాబ్ అసిస్టెంట్, అకౌంటెంట్, స్టోర్ అటెండర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, ఫీల్డ్ కం లైబ్రరీ అటెండర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మొదలైన 382 డిపార్ట్మెంట్లలో మొత్తం 3003 ఉద్యోగాలు ఉన్నాయి.

Massive job notifications have been released by the SSC (Staff Selection Commission):

ఈ పోస్టులకు అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. అభ్యర్థులు 10th, Inter, Any Degree అర్హత కలిగి ఉండాలి. జీతం ₹35,400 నుండి ₹1,12,400 వరకు ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.13 ఏప్రిల్ 2026 నుండి అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. 4 మే 2026 ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ. ఈ అధికారిక https://ssc.gov.in వెబ్సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.

Whatsapp Group

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top