Junior Assistant Job Notifications: నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ నందు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి| New Job Notifications Have Been Released Under The National Urban Health Mission

Spread the love
నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ నందు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి| New Job Notifications Have Been Released Under The National Urban Health Mission :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ నందు జూనియర్ అసిస్టెంట్, డి.డి.ఎం/ ఎం ఐ ఎస్ ఎన్ ‘ హేయ్స్ ఏం, ల్యాబ్ అటెండెంట్, సోషల్ వర్కర్, టి.ఐ.హెల్త్ విజిటర్, సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ మరియు అప్టోమెట్రిస్ట్ మొదలైన పోస్టులను భర్తీ చేయడానికి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ పోస్టులు పొందడానికి ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం విద్యా అర్హత ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించి అర్హత కలిగిన అభ్యర్థులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 10th, Inter, మరియు Any Degree అర్హత కలిగి ఉండాలి.

New Job Notifications Have Been Released Under The National Urban Health Mission :

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్(Offline)పద్ధతి ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు రుసుము కేవలం ఆన్లైన్ పద్ధతి ద్వారా చెల్లించాలి.₹18,450 నుండి ₹33,975 మధ్యలో నెల జీతం ఉంటుంది. 15 ఏప్రిల్ 2026 నుండి 29 ఏప్రిల్ 2026 దరఖాస్తులు స్వీకరించబడతాయి. 29 ఏప్రిల్ 2026 సాయంత్రం 04:00 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.

దరఖాస్తురుసుము చెల్లించు విధానం :
అప్లికేషన్ ఫీజ్ ఆన్లైన్ (Net Banking/UPI)ద్వారా చెల్లించాలి.
పేరు : District Medical and Health Officer, Guntur
బ్యాంక్ : Union Bank of India,Guntur Medical College Branch
ఖాతా సంఖ్య (Account Number) :100710100054512
IFSC Code : UBIN0810070

దరఖాస్తు చేయువిధానం(Application Process) :
Offline పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫామ్ తీసుకొని దానిలో మీ పూర్తి వివరాలు మరియు ఫీజు చెల్లించిన Reference ID కూడా అందులో రాయాలి.
మీ ఆధార్ కార్డ్ మీ విద్య అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు మొదలైన ముఖ్యమైన డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను అప్లికేషన్ కి జత చేయాలి. పూర్తిచేసిన దరఖాస్తును క్రింద ఇచ్చిన చిరునామాకి రిజిస్టర్ పోస్ట్ చేయాలి. లేదా గుంటూరులోని DM&HO ఆఫీస్ కి (కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది)వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్(Dropbox) లో వెయ్యాలి.
చిరునామా:
జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం(DH&HO),
కలెక్టరేట్ ఎదురుగా, నాగరం పాలెం(పోస్ట్),
గుంటూరు జిల్లా, పిన్ కోడ్ :522004,
ఆంధ్ర ప్రదేశ్.

 

Whatsapp Group

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top