New Jobs Notification : మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(MCL) నందు భారీగా 500 పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి|Job Notifications For a Massive 500 Posts Have Been Released By Mahanadi Coalfields Limited (MCL)

Spread the love
మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(MCL) నందు భారీగా 500 పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి|Job Notifications For a Massive 500 Posts Have Been Released By Mahanadi Coalfields Limited (MCL) :

మహానది కోల్ఫీల్డస్ లిమిటెడ్ భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. మొత్తం 500 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సహాయక ఫోర్‌మాన్ లో-150పోస్టులు & టెక్నీషియన్లో-350 పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నందు కచ్చితంగా General /EWS : 45Marks, OBC : 40Marks, SC/, ST : 35 Marks సాధించాలి.

Job Notifications For a Massive 500 Posts Have Been Released By Mahanadi Coalfields Limited (MCL) :

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. 07 మే 2026 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించగలరు. అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అధికారికhttps://www.secl-cil.in వెబ్సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. 28 మే 2026 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.

గమనిక : Medical Test తప్పనిసరి

Whatsapp Group

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top