
మెటలర్జికల్ & ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ నందు కొత్తగా ఉద్యోగం నోటిఫికేషన్లు వచ్చేసాయి| New job notifications have been released at Metallurgical & Engineering Consultants Limited :
భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని మెటలర్జికల్ & ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ నందు కొత్తగా ఉద్యోగం నోటిఫికేషన్లు వచ్చేసాయి. సుమారు 103 అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్ అయిన ఇంజనీర్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్,మెకానికల్,ఎలక్ట్రికల్ వంటి వివిధ విభాగాల్లో నియామకాలు జరుగుతాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు B.E/B.Tech/Diploma ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అయితే MBA/PG Degree అర్హత కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఆన్లైన్ పద్ధతి ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

New Job Notifications Have Been Released at Metallurgical & Engineering Consultants Limited :
27 ఏప్రిల్ 2026 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయి. మీరు ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులలో విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా కొంతమందిని షార్ట్ లిస్టింగ్ చేస్తారు. ఆ షార్ట్ లిస్టింగ్ చేసిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి టెక్నికల్ నాలెడ్జ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు అనుభవాన్ని బట్టి ఎన్నుకోవడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అధికారిక https://WWW.meconlimited.co.in వెబ్సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. 11 మే 2026 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.
Whatsapp Group
దరఖాస్తు చేయు విధానం :
1.https://WWW.meconlimited.co.in ఈ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
2. కెరియర్ సెక్షన్ లోకి వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
3. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఇలా అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
4. మీ యొక్క కేటగిరి ఆధారంగా ఫీజు చెల్లించాలి.
5. అన్ని వివరాలను సరిచూసుకున్న తర్వాత Submit బటన్ నొక్కి దరఖాస్తు ఫారంను ప్రింట్ తీసుకోవాలి.
- సంస్థ పేరు(Institution name): మెటలర్జికల్ & ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(MECON)
- పోస్టుల సంఖ్య(Number of posts): 103
- పోస్టుల పేర్లు(Post Names) :
ఇంజనీరింగ్ పోస్టులు : సివిల్,మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో అసిస్టెంట్ డిప్యూటీ మరియు అడిషనల్ ఇంజనీర్లు.
మేనేజ్మెంట్ పోస్టులు : హెచ్ఆర్, ఫైనాన్స్ మరియు మార్కెటింగ్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ మరియు అసిస్టెంట్ మేనేజర్లు.
ఇతర పోస్టులు : సేఫ్టీ ఆఫీసర్,ఐటి మరియు లీగల్ విభాగాలకు చెందిన నిపుణులు - వయో పరిమితి(Age limit):
18 నుండి 28-50 వరకు - వయసు సడలింపు (Age Relaxation) :
SC/ST : 5Years
OBC : 3Years
Ex-Serviceman : Service+3Years
PWBD : 10Years - విద్యార్హతలు ( Education Qualification):
1. B.E/B.Tech/Diploma ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అయితే MBA/PG Degree అర్హత కలిగి ఉండాలి.
2. Experience Required - దరఖాస్తు ప్రారంభ తేదీ(Application start date):27/04/2026
- దరఖాస్తు చివరి తేదీ (Application deadline):20/05/2026
- అప్లికేషన్ మోడ్(Application mode): ఆన్లైన్(Online )
- వెబ్ సైట్ పేరు ( website name) :
https://WWW.meconlimited.co.in - దరఖాస్తు రుసుము(Application Fee) :
General/OBC(NCL)/EWS : ₹1000
SC/ST/PWBD/Ex-Service Man : No Fee