
HPCL Jobs Notifications :హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) లో కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి.|New job notifications have been released in Hindustan Petroleum Corporation Limited :
భారతదేశంలో ఎంతో ప్రఖ్యాతి పొందిన హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) కొత్తగా ఉద్యోగం నోటిఫికేషన్లను విడుదల చేసింది. 300 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. అయితే దీనిలో భాగంగా ఫ్రెషర్స్ మరియు అనుభవం కలిగిన అభ్యర్థుల కొరకు భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేశారు.అభ్యర్థులు బిఇ/ బీటెక్ /డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.అభ్యర్థులు https://WWW.hindustanpetroleum.com/careers ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాలి.

ఫ్రెషర్స్ అయిన అభ్యర్థుల కోసం పోస్టులు :
- Junior Executive పోస్టులు
Mechanical – 207
Electrical – 117
Civil – 19
Chemical – 27
Quality Control – 12
HR – 5
Fire & Safety – 16
- Engineers (B.Tech)
Mechanical – 72
Electrical – 37
Civil – 17
Chemical – 15
- Finance Officers
CA – 30
CMA – 4
MBA Finance – 4
- Officer HR – 6
- Officer IS – 20
అనుభవజ్ఞులు అయినా అభ్యర్థుల కోసం పోస్టులు:
Senior Officer – Safety (UP, TN, Kerala, Goa, HQO)
Senior Officer – Sales (Retail/Lubes/LPG)
Officer – CBG Operations
HR Legal Officer
Company Secretary
Manager – Sustainability
Deputy General Manager – Technical Services
IS (Cyber Security, Data Management, Enterprise Architect)
- సంస్థ పేరు(Institution name): హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)
- పోస్టుల సంఖ్య(Number of posts): 732
- రిక్రూట్మెంట్ విధానం(Recruitment process) :
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
గ్రూప్ టాస్క్ / ఇంటర్వ్యూ
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెడికల్ ఎక్సమినేషన్వ - వయో పరిమితి(Age limit): Junior Executive – 25 సంవత్సరాలు
Officer – 27 సంవత్సరాలు
Senior పోస్టులకు అనుభవం ఆధారంగా వయస్సు పెరుగుతుంది
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ సడలింపులు ఉంటాయి - విద్యార్హతలు ( Education Qualification):
Diploma / B.Tech (సంబంధిత బ్రాంచ్)
CA / CMA / MBA
MSc / MCA / HR PG
అనుభవం అవసరమయ్యే పోస్టులకు సంబంధిత అనుభవం కలిగి ఉండడం తప్పనిసరి - జీతం( Salary):₹30,000 – ₹1,20,000 Junior Executive
₹50,000 – ₹1,60,000 Engineer/Officer
₹60,000 – ₹1,80,000 Senior Officer
₹80,000 – ₹2,20,000 Manager
₹1,20,000 – ₹2,80,000 DGM - దరఖాస్తు ప్రారంభ తేదీ(Application start date):25/02/2026
- దరఖాస్తు చివరి తేదీ (Application deadline):26/03/2026
- అప్లికేషన్ మోడ్(Application mode): ఆన్లైన్
- వెబ్ సైట్ పేరు ( website name):https://WWW.hindustanpetroleum.com/careers