DSSSB Jobs : కొత్తగా ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(DSSSB) లో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి|New job notifications have been released in Delhi Subordinate Services Selection Board.

Spread the love

కొత్తగా ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(DSSSB) లో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి|New job notifications have been released in Delhi Subordinate Services Selection Board :

DSSSB ఢిల్లీ ప్రభుత్వం లోని వివిధ శాఖలలో గ్రూప్ బి మరియు గ్రూప్ సి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈ ఉద్యోగాలకు అర్హులైన భారతీయులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లీగల్ అసిస్టెంట్,అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్( సివిల్)& గ్రేడ్-||(GNCTDSS)/అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది. అర్హత కలిగిన అభ్యర్థులు పైన పేర్కొన్న ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.డిప్లమో/ డిగ్రీ /బి.టెక్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిబ్రవరి24,2026 (మధ్యాహ్నం 12) మార్చి 25,2026 (రాత్రి 11:59) వరకు అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top