Police Home Guard Jobs : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పోలీస్ హోంగార్డు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి.|New Police Home Guard job notifications have been released in Andhra Pradesh

Spread the love

Police Home Guard Jobs : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పోలీస్ హోంగార్డు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి.|New Police Home Guard job notifications have been released in Andhra Pradesh :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖలో హోంగార్డు ఉద్యోగాలకు నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది.2026 విశాఖపట్నం నగరంలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెన్స్ మరియు కంప్యూటర్ హార్డ్‌వేర్ రిపేర్ కాకుండా 19 హోంగార్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హత కలిగిన పురుష /స్త్రీ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ లకు దరఖాస్తు చేసుకోవచ్చు.అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 10th/ITI/ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

 

పోలీస్ శాఖలో ఉద్యోగం పొందడానికి నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణవకాశం.అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.25ఫిబ్రవరి2026 నుంచి 04మార్చి2026 వరకు అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.ఈ https://vizagcitypolice.gov.in/ వెబ్సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.ఈ దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top