Central University Jobs Notification : శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(SLBSRSV) నుండి కొత్తగా ఉద్యోగం నోటిఫికేషన్లు వచ్చేసాయి|New Job Notifications Have Been Released By the Shri Lal Bahadur Shastri National Sanskrit University (SLBSRSV)

Spread the love
శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(SLBSRSV) నుండి కొత్తగా ఉద్యోగం నోటిఫికేషన్లు వచ్చేసాయి|New Job Notifications Have Been Released By the Shri Lal Bahadur Shastri National Sanskrit University (SLBSRSV) :

న్యూఢిల్లీలో ఉన్న ప్రముఖ కేంద్ర విశ్వవిద్యాలయం శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నందు కొత్తగా నాన్-టీచింగ్ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-ఏ,గ్రూప్-బి మరియు ఈ నోటిఫికేషన్ నందు గ్రూప్-సి విభాగము నందు మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, లేబరటరీ అటెండెంట్/అసిస్టెంట్, అసిస్టెంట్ & పర్సనల్ అసిస్టెంట్, డిప్యూటీ రిజిస్టర్, సెక్షన్ ఆఫీసర్, స్టాఫ్ కార్ డ్రైవర్, పంప్ ఆపరేటర్ మొదలైన పోస్టులు కలవు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి నెలకు ₹25,500 నుండి ₹81,100 వరకు నెల జీతం ఉంటుంది.

 

Whatsapp Group

దరఖాస్తు విధానం :
1.https://WWW.slbsrsv.ac.in ఈ అధికారిక వెబ్సైట్ అధికారిక వెబ్సైట్ కి వెళ్ళండి.
2. Sign up బటన్ నొక్కి మీ ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మరియు పాస్వర్డ్ సెట్ చేసుకొని రిజిస్ట్రేషన్ పూర్తి చెయ్యండి.
3. మీ ఇమెయిల్ కి వెరిఫికేషన్ లింక్ వస్తుంది.వెరిఫికేషన్ లింక్ ద్వారా అకౌంట్ ను ఆక్టివేట్ చేయండి.
4. రిజిస్టర్ అయిన వివరాలతో లాగిన్ అవ్వండి.
5. లాగిన్ అయిన తర్వాత మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు మరియు అనుభవం అన్ని వివరాలను జాగ్రత్తగా నింపండి.
6. మీ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, 10th, Inter, Degree Certificate, కుల ధ్రువీకరణ పత్రం వీటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
7. మీ వివరాలు అన్నీ సరి చూసుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
8. ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి మీ అప్లికేషన్ ఫామ్ ను PDF రూపంలో డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top