
ఉత్తర కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(NCL) నందు 500+ ఉద్యోగలకు నోటిఫికేషన్లు వచ్చేసాయి| Notifications Have Been Released for over 500+ Job Vacancies at Northern Coalfields Limited (NCL)
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన coal India Limited కి అనుబంధ సంస్థ అయినటువంటి Northern Coalfield Limited(NCL) కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లు ద్వారా మొత్తం 577 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ప్రధానంగా మూడు ప్రధాన విభాగాలుగా విభజించడం జరిగింది.HEMM Operator నందు 472 పోస్టులు, Paramedical Staff నందు 75 పోస్టులు మరియు Overseer(Civil) నందు 30 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 10th,B,sc Nursing, GNM,Diploma(Civil) అర్హత కలిగి ఉండాలి.HEMM Operator తప్పనిసరిగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

Notifications Have Been Released for over 500+ Job Vacancies at Northern Coalfields Limited (NCL) :
జీతం HEMM Operatorనకు రోజుకు 1500, Paramedical Staffనకు నెలకు ₹47,000 కంటే ఎక్కువ మరియు టెక్నీషియన్నకు నెలకు ₹43,000 కంటే ఎక్కువ ఇవ్వబడుతుంది. నెల జీతమే కాకుండా Northern Coalfield Limite(NCL) ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి Dearness Allowance,House Rent Allowance మరియు ఇతర బెనిఫిట్స్ లభిస్తాయి. ఆశక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్(Online) ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. 09 ఏప్రిల్ 2026 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయి. కేంద్ర ప్రభుత్వం నందు ఉద్యోగం సాధించాలి అనుకుంటున్నా అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. 01 మే 2026 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అధికార వెబ్సైట్ WWW.nclcil.in ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎన్నుకోవడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
1. https://WWW.nclcil.in వెబ్ సైట్ కి వెళ్లి మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వాలి.
2.మీ వ్యక్తిగత వివరాలు మరియు అడ్రస్ నింపాలి తరువాత మీరు అప్లై చేయాలనుకుంటున్నా పోస్ట్ ఎంచుకోవాలి.
3. మీ విద్యార్హతలు ఎంటర్ చేయాలి
4. మీ ఫోటో సంతకం మరియు అవసరమైన సర్టిఫికెట్లను స్కాన్ చేసి సబ్మిట్ చేయాలి
5. General/OBC వారు ₹1180 రూపాయలు ఫీజు చెల్లించాలి. అప్లికేషన్లు సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
ఎంపిక విధానం :
కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు
100 మార్కులకు పరీక్ష జరుగుతుంది
Cut-off Marks:
General /EWS : 50 Marks
SC/ST/OBC : 40 Marks
- సంస్థ పేరు(Institution name): Northern Coalfield Limited(NCL)
- పోస్టుల సంఖ్య(Number of posts): 577
- పోస్టుల పేర్లు(Post Names)
HEMM Operator ; 472
Paramedical Staff : 75
Overseer(Civil) : 30 - వయో పరిమితి(Age limit):
18 నుండి 30 వరకు - వయసు సడలింపు (Age Relaxation) :
SC/ST : 5Years
OBC : 3Years
Ex-Serviceman : Service + 3Years
PWBD : 10 to 15 Years - విద్యార్హతలు ( Education Qualification):
HEMM Operator :
10th pass
Heavy Motor Vehicle Driveing licence
Paramedical Saff :
B.Sc Nursing
GNM
నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అవ్వడం తప్పనిసరి.
Overseer :
Diploma(civil) - దరఖాస్తు ప్రారంభ తేదీ(Application start date):09/04/2026
- దరఖాస్తు చివరి తేదీ (Application deadline):01/05/2026
- అప్లికేషన్ మోడ్(Application mode): ఆన్లైన్(Online )
- వెబ్ సైట్ పేరు ( website name) :
https://WWW.nclcil.in - ఎంపిక విధానం :
కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు
100 మార్కులకు పరీక్ష జరుగుతుంది
Cut-off Marks:
General /EWS : 50 Marks
SC/ST/OBC : 40 Marks - దరఖాస్తు విధానం :
1. https://WWW.nclcil.in వెబ్ సైట్ కి వెళ్లి మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వాలి.
2.మీ వ్యక్తిగత వివరాలు మరియు అడ్రస్ నింపాలి తరువాత మీరు అప్లై చేయాలనుకుంటున్నా పోస్ట్ ఎంచుకోవాలి.
3. మీ విద్యార్హతలు ఎంటర్ చేయాలి
4. మీ ఫోటో సంతకం మరియు అవసరమైన సర్టిఫికెట్లను స్కాన్ చేసి సబ్మిట్ చేయాలి
5. General/OBC వారు ₹1180 రూపాయలు ఫీజు చెల్లించాలి. అప్లికేషన్లు సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
Whatsapp Group