RBI Jobs Notification : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కొత్తగా 60 పోస్టులను భర్తీ చేయడానికి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది|The Reserve Bank of India (RBI) Has Released Job Notifications to fill 60 new posts

Spread the love
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కొత్తగా 60 పోస్టులను భర్తీ చేయడానికి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది.The Reserve Bank of India (RBI) Has Released Job Notifications to fill 60 new posts :

మన దేశానికి కేంద్ర బ్యాంక్ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ నందు గ్రేడ్-బి ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈ పోస్టులకు అభ్యర్థులను ప్రిలిమ్స్,మెయిన్స్,ఇంటర్వ్యూ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ మూడు దశలను దాటిన వారికి RBI గ్రేడ్ వి ఆఫీసర్ గా నియామకం జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు Any Degree, Pg, అర్హత కలిగి ఉండాలి.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. 29 ఏప్రిల్ 2026 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయి. RBI నందు ఉద్యోగాలు పొందాలనుకున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ అధికారిక వెబ్సైట్ www.rbi.org.in మెయిన్ వెబ్సైట్ లేదా ఈ కెరీర్ పేజీ opportunities.rbi.org.in ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. 20 మే 2026 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.

దరఖాస్తు విధానం:
1.RBI కెరీర్ పోర్టల్ Opportunities@RBI వెబ్ సైట్ లోకి వెళ్ళండి.
2. కరెంటు వేకెన్సీస్ విభాగంలో వేకెన్సీస్ క్లిక్ చేయండి.
3. Online application form ఈ లింక్ ని క్లిక్ చేస్తే మీరు దరఖాస్తు పేజీకి వెళ్తారు.
4. Click hair for new registration దీన్ని క్లిక్ చేసి మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి
5. మీ ఫోటో సంతకం అప్లోడ్ చేసి ఫీజు చెల్లిస్తే అప్లికేషన్ పూర్తవుతుంది.

Whatsapp Group

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top