High Court Job Recruitment : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొత్తగా 300 లా ఉద్యోగాలకొరకు నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది| The Andhra Pradesh High Court has released notifications for 300 new law-related job vacancies.

Spread the love
High Court Job Recruitment :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో హైకోర్టు నందు మొత్తం 300 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో హైకోర్టు నందు మొత్తం 300 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో హైకోర్టు నందు మొత్తం 300 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

అభ్యర్థులు 30 మార్చి2026 నుంచి 19 ఏప్రిల్ 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తగిన విద్యార్హత సర్టిఫికెట్లు,క్యాస్ట్ సర్టిఫికెట్, EWS/PWBD సర్టిఫికెట్, ఫోటో,సిగ్నేచర్ ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు https://aphc.gov.in ఈ వెబ్సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top