
మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్(MCL) నందు భారీగా 500 పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి|Job Notifications For a Massive 500 Posts Have Been Released By Mahanadi Coalfields Limited (MCL) :
మహానది కోల్ఫీల్డస్ లిమిటెడ్ భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. మొత్తం 500 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సహాయక ఫోర్మాన్ లో-150పోస్టులు & టెక్నీషియన్లో-350 పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నందు కచ్చితంగా General /EWS : 45Marks, OBC : 40Marks, SC/, ST : 35 Marks సాధించాలి.

Job Notifications For a Massive 500 Posts Have Been Released By Mahanadi Coalfields Limited (MCL) :
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. 07 మే 2026 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించగలరు. అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అధికారికhttps://www.secl-cil.in వెబ్సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. 28 మే 2026 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.
గమనిక : Medical Test తప్పనిసరి
- సంస్థ పేరు(Institution name): మహానది కోల్ఫీల్డస్ లిమిటెడ్(MCL)
- పోస్టుల సంఖ్య(Number of posts): 500
- పోస్టుల పేర్లు(Post Names) :
అసిస్టెంట్ ఫోర్మాన్ & టెక్నీషియన్ - వయో పరిమితి(Age limit):
18 నుండి 30 వరకు - వయసు సడలింపు(Age Relaxation) :
SC/ST : 5Years
OBC : 3Years
PWBD : 10-15 Years - విద్యార్హతలు ( Education Qualification):
అసిస్టెంట్ ఫోర్ మాన్
Diploma : ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో 3 సంవత్సరాలు డిప్లమా చేసి ఉండాలి.
Or
Degree : ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నందు ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి.
టెక్నీషియన్
చదువు : 10th pass
ట్రైనింగ్ : ITI లో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసి ఉండాలి
అనుభవం : 1Year (ట్రైనింగ్/ జాబ్)
లైసెన్స్ : మైన్స్ రూల్ ప్రకారం LT Permit కలిగి ఉండాలి - దరఖాస్తు ప్రారంభ తేదీ(Application start date):07/05/2026
- దరఖాస్తు చివరి తేదీ (Application deadline):28/05/2026
- అప్లికేషన్ మోడ్(Application mode): ఆన్లైన్ (Online )
- వెబ్ సైట్ పేరు ( website name) : www.secl-cil.in
- దరఖాస్తు రుసుము(Application Fee) :
SC/ST/PWBD/Ex-SM/ Female : No Fee
OC/OBC/EWS : ₹1000+GST(₹1180)
Whatsapp Group