
సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నందు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసాయి. కరెన్సీ నోట్ ప్రెస్ నందు మొత్తం 534 పోస్టుల కొరకు నోటిఫికేషన్లు విడుదల చేసింది|Notifications have been issued for a total of 534 posts at the Currency Note Press :
నిరుద్యోగులకు శుభవార్త. కరెన్సీ నోట్ ప్రెస్, నాసిక్(సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) నందు కొత్తగా 534 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు విడుదల చేశారు. పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్ పొందాలనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ నందు వెల్ఫేర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, సూపర్వైజర్, జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్, మరియు జూనియర్ టెక్నీషియన్ మొదలైన పోస్టులు కలవు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనే ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20 ఏప్రిల్ 2026 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ పోస్టులలో అభ్యర్థులను ఎంపిక చేయడానికి ముందుగా అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (OnlineExam) నిర్వహించి తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎంపిక చేయడం జరుగుతుంది.

Notifications have been issued for a total of 534 posts at the Currency Note Press :
అభ్యర్థులు 10th+ITI,Inter,Diploma, Any Degree & BE, B.Tech విద్యా అర్హత కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా ₹25,740 నుండి ₹1,03,000 వరకు నెల జీతం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ అధికార https://cnpnashik.spmcil.com వెబ్సైట్ నుండి దరఖాస్తు చేసుకోగలరు. 19 మే 2026 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం.
- సంస్థ పేరు(Institution name): కరెన్సీ నోట్ ప్రెస్, నాసిక్( సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)
- పోస్టుల సంఖ్య(Number of posts): 534
- పోస్టుల పేర్లు(Post Names) :
వెల్ఫేర్ ఆఫీసర్,
సేఫ్టీ ఆఫీసర్,
సూపర్వైజర్,
జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్,
జూనియర్ టెక్నీషియన్. - వయో పరిమితి(Age limit):
18 నుండి 30 వరకు - వయసు సడలింపు (Age Relaxation) :
SC/ST : 5Years
OBC : 3Years
Ex-Serviceman : గరిష్టంగా 50 సంవత్సరాల వయస్సు వరకు అవకాశం ఉంటుంది. - విద్యార్హతలు ( Education Qualification):
10th+ITI, Inter,Diploma, Any Degree & BE, B. Tech - దరఖాస్తు ప్రారంభ తేదీ(Application start date):20/04/2026
- దరఖాస్తు చివరి తేదీ (Application deadline):19/05/2026
- అప్లికేషన్ మోడ్(Application mode): ఆన్లైన్ (Online )
- వెబ్ సైట్ పేరు ( website name) : https://cnpnashik.spmcil.com
- దరఖాస్తు రుసుము(Application Fee) :
SC/ST/PWBD : ₹200
General /OBC/EWS : ₹1000
Whatsapp Group